పంట కోత:

కాయలు తగిన పరిమానం లోకి వచ్చిన తర్వాత మాత్రమే పంటను కోయాలి. 

అపరిపక్వంగా ఉన్న కాయలను నొక్కినచో తిరిగి ఉబ్బి పోవును. 

కాయలు మెరుస్తు ప్రకాశవంతముగా ఉన్నచో అవి పక్వముగా ఉన్న కాయలుగా  గుర్తించవచ్చు.

పంట కాలములో సుమారు 8-10 కోటలను తీయవచ్చు.

విత్తనాలకు కాయలను ఎన్నుకోవాలంటే మొదటి మరియు చివరి కోతలను తీసుకోవద్దు.